బంగారుబొమ్మకు.. బెనారస్‌ సిల్క్‌
close
Updated : 03/12/2021 06:12 IST

బంగారుబొమ్మకు.. బెనారస్‌ సిల్క్‌

పసిడి పూలు వెదజల్లినట్లుగా.... ముద్దబంతులు రాశి పోసినట్లుగా... ప్రకాశించే కాంతులతో... బెనారస్‌ సిల్క్‌ చీరల వస్త్రశ్రేణిని కళాంజలి తీసుకువచ్చింది. బుట్టబొమ్మలూ... చూసేయండి మరి.

ఎరుపు రంగు బెనారస్‌ సిల్క్‌ చీరపై పరుచుకున్న పసిడి పూబంతులు,

వంగ పండు రంగు అంచూ చక్కగా నప్పి అందాన్నిచ్చాయి.


ఆకర్షణీయమైన ఊదా రంగుతో.. వెండి పూల మోటిఫ్‌లతో మెరిసిపోతున్న

ఈ బెనారస్‌ సిల్క్‌ చీర బాగుంది కదూ.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని