ముచ్చటైన మెట్టెల సవ్వడి
close
Published : 06/12/2021 01:08 IST

ముచ్చటైన మెట్టెల సవ్వడి!

నుదుట సింధూరం, చేతికి గాజులు, కాలికి మెట్టెలతో నవ వధువు మెట్టినింట మహాలక్ష్మిలా అడుగుపెడుతుంది. మెట్టెల సవ్వడితో ఆ ఇంట నడయాడుతుంది. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఆ మెట్టెలు ఇప్పుడు కొత్త రూపు దాల్చాయి. గుండ్రంగా, సాధారణంగా ఉండే వెండి మెట్టెలు కాస్తా బంగారం, వెండి, మెటల్‌ రకాల్లో... పలు డిజైన్లలో రాళ్లు, ముత్యాలు పొదిగి ఇంతులను ఆకర్షిస్తున్నాయి.  మీరూ చూసేయండి మరి.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని