అమ్మాయిల కురులకు.. అదిరే ఆభరణాలు
close
Published : 09/12/2021 01:06 IST

అమ్మాయిల కురులకు.. అదిరే ఆభరణాలు!

పెళ్లిళ్లైనా, వేడుకలైనా.. పూల జడలుండాల్సిందే! పెట్టుకున్నప్పుడు అందంగానే ఉన్నా.. తర్వాత తీయడమో పెద్ద పని. పైగా బోలెడు డబ్బులు పోసినా.. దాన్ని ఆ ఒక్కసారే పెట్టుకోగలం. వీటినోసారి చూసేయండి. నాన్‌ఫ్లోరల్‌ హెయిర్‌ యాక్సెసరీస్‌ పేరుతో మార్కెట్‌లో దొరుకుతున్నాయి. స్టైలిస్ట్‌లూ పెద్ద పీట వేస్తున్న ఇవి ఇప్పుడు ట్రెండ్‌. వివిధ రకాల మెటల్స్‌ను పూసలు, రాళ్లతో జోడించి వీటిని తయారు చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్‌! భిన్నంగా కనిపించాలా? త్వరగా తెచ్చేసుకోండి మరి!


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని