Updated : 11/12/2021 06:16 IST

మెత్తని పాదాలకు మెరిసే సాక్సులు

శీతాకాలంలో పాదాల పరిరక్షణా ముఖ్యమే. అందుకే తప్పక సాక్సులు ధరించమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిదానిలో ఫ్యాషన్‌ చూసుకునే అమ్మాయిలకు ఈ సలహా అంతగా రుచించదు. వాళ్ల కోసమే వచ్చాయీ డిజైనర్‌ సాక్సులు. పోల్కాడాట్స్‌, ఫ్లోరల్‌ ప్రింట్‌, గ్లిటర్‌.. ఇలా పలు డిజైన్లలో వస్తున్నాయి. తళుక్కుమని మెరుస్తూ...పారదర్శకంగా ఉండే ఇవి రక్షణతోపాటు అమ్మాయిల సుతిమెత్తని పాదాలకు కొత్తందాన్నీ ఇస్తాయి. సంప్రదాయ, ఆధునిక దుస్తులకు.. అన్ని రకాల పాదరక్షలకూ ఇవి ఇట్టే మ్యాచ్‌ అవుతాయి.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని