Updated : 19/12/2021 05:18 IST

చేతిలో..జోజో పాపాయి!

ఆఫీసుకు ఆలస్యమవుతుందంటూ  గబగబా కాలు బయటపడతామో లేదో... బండి తాళాలు గుర్తుకు వస్తాయి.... అదే వేగంతో ఇంట్లోకి నడిచి ఎక్కడున్నాయో చూస్తే కనిపించవు.  అలా కాకుండా ఉండాలంటే.. రెండు చిట్కాలు... ఒకటి... వాటిని ఎప్పుడూ ఒకేచోట పెట్టడం. రెండోది అందమైన, ఆకర్షణీయమైన రంగు రంగుల స్లీపింగ్‌ డాల్స్‌ కీచైన్స్‌కు వాటిని జత చేయడం. ఇలా చేస్తే చూడచక్కని బుజ్జి బొమ్మలు ఎక్కడున్నా చక్కగా  కనిపించేస్తాయి.

 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని