Published : 20/12/2021 01:20 IST

పాయపాయకో సొగసు!

వేళ్లకు ఉంగరాల మాదిరిగానే... తల్లో కూడా రింగులని పెట్టుకుంటే? ఒకప్పుడు ఈజిప్టుకి మాత్రమే పరిమితం అయిన ఈ ఫ్యాషన్‌ ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. పాయపాయకోరకంగా అలంకరించుకునే ఈ బోహో బ్రెయిడ్‌ రింగ్స్‌ని అమ్మాయిలు ఎంతో ఇష్టంగా ధరించేస్తున్నారు. ఈ రింగులకి గవ్వలు, ఆకులు, తూనీగలు జతకలిసి ఇలా అందంగా సందడి చేస్తున్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని