Published : 24/12/2021 00:57 IST

అందాల దేవేరీ... అందుకో చందేరీ!

కాటన్‌, సిల్కులతో కలిసి.. సుతిమెత్తగా మారిపోయి.. ముచ్చటైన రంగుల్లో ఆకర్షిస్తూ... పండగలు, వేడుకలకే కాదు ప్రత్యేక సందర్భాల్లోనూ న్యూలుక్‌లో మెరిసిపోతూ సన్నజాజి లాంటి సుందరాంగుల మనసు దోచే  చందేరి సొగసులను చూసేయండి.


నీలం రంగు చందేరీ చీరపై మెరిసిపోతున్న పసిడి ఆకులు.... బంగారపుటంచు... సన్నని మెరూన్‌ రంగు బార్డర్‌... చూస్తే వావ్‌ అనాల్సిందే.


ఆకుపచ్చని చందేరీ సిల్కు- కాటన్‌ చీరపై... గులాబీలు... లతలు... అంచూ.... అంతా పసిడిమయం... కట్టుకుంటే ప్రకృతి కాంతలా కనిపించడం ఖాయం.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని