Published : 26/12/2021 00:51 IST

ఎలాగైనా.. అందమే!

ఇంటికి కొత్త అందాన్ని తేవాలనుకుంటున్నారా? అయితే ఈ వేజ్‌లను చూసేయండి. పూలు ఉంటేనే బయటకు తీసి, తర్వాత లోపల పెట్టేయడం! లేదా తప్పనిసరిగా ప్లాస్టిక్‌ పూలతో నింపేయాలన్న బాధ వీటితో ఉండదు. పూలు లేకపోతే అలా వదిలేసినా క్లాసీ లుక్‌ ఇవ్వడం వీటి ప్రత్యేకత! బాగున్నాయి కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని