Published : 26/12/2021 01:02 IST

వేడుకల వేళ.. మెరిసిపోండిలా!

న్యూఇయర్‌ దగ్గర్లో ఉంది.. దీనికితోడు పెళ్లిళ్లు! ఎటుచూసినా వేడుకలు, పార్టీలే కనిపిస్తున్నప్పుడు మెరిసిపోవాలిగా మరి! అందుకు సాయపడేవే ఈ చిట్కాలు.

మీ చర్మ రంగుకు తగ్గ గ్లాసీ ఫౌండేషన్‌ను ఎంచుకోండి. ఇది చర్మానికి అంటిపెట్టుకొని ఉండటమే కాకుండా ముఖం నున్నగా కనిపించేలా చేస్తుంది. లేకపోతే మ్యాటే ఫౌండేషన్‌కు రెండు చుక్కల హైలైటర్‌ను కలిపినా సరిపోతుంది. తర్వాత కన్సీలర్‌ రాయాలి. ఆపై ప్రెస్‌డ్‌ పౌడర్‌ను రాసుకుంటే సరి. అన్‌ ఈవెన్‌ టోన్‌నీ సరిచేస్తుంది.

* ఒమిక్రాన్‌ పెరుగుతోంది.. కాబట్టి, మాస్క్‌ తప్పనిసరి! దీంతో ఫోకస్‌ అంతా కళ్లమీదకే పోతుంది. కాబట్టి వీటిపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. కనుబొమ్మలను తప్పక హైలైట్‌ చేయాలి. కనురెప్పలకు వాటర్‌ ప్రూఫ్‌ మస్కారా ఎంచుకోవాలి. కళ్లపై కాస్త హైలైటర్‌ రాస్తే సరిపోతుంది. చెంపలకు లేత గులాబీ బ్లష్‌, పెదాలకు లిప్‌బామ్‌, ఆపై లిప్‌ టింట్‌ను రాస్తే మాస్క్‌ తీసేది కాసేపే అయినా మీ లుక్‌ మాత్రం అదిరిపోతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని