Published : 20/01/2022 00:47 IST

ఇవి వేడిపుట్టిస్తాయి!

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఏ జర్కినో, స్వెట్టరో వేసుకుంటాం. మరి అరిచేతులకు రక్షణ? అలాంటప్పుడే ఈ హ్యాండ్‌ వార్మర్స్‌ ఉపయోగపడతాయి. కొద్దిగా రుద్దితే చాలు వేడెక్కి చల్లదనం నుంచి ఉపశమనం అందిస్తాయి. వీటికీ ఛార్జింగ్‌ పెట్టుకునే అవకాశమూ ఉంటుంది. విభిన్న ఆకృతుల్లో దొరుకుతున్న వార్మర్స్‌ ఇవన్నీ!...


Advertisement

మరిన్ని