Published : 22/01/2022 05:31 IST

షిఫాన్‌ చమక్కులు!

కాంతులీనే లేలేత వర్ణాలు...మురిపించే ముచ్చటైన డిజైన్‌లు...ఆకర్షించే రంగుల మేళవింపులు..వెరసి... అందమైన భామల మనసు దోచుకుంటోన్న షిఫాన్‌ చీరల ప్రత్యేకత చెప్పతరమా!


గులాబీ రంగు షిఫాన్‌ చీరపై అందంగా అమరిన వెండి మోటిఫ్‌లు... సముద్ర నీలం రంగు అంచు చీరకు కొత్త అందాన్నిచ్చాయి



బెనారస్‌ షిఫాన్‌ పేస్టల్‌ గ్రీన్‌, బ్లూ మిక్స్‌ టోన్‌ చీరకు జతగా టర్కిష్‌ బ్లూ అంచు... అదిరిపోయింది. చీరంతా పరుచుకున్న పసిడి జరీ మోటిఫ్‌లు ముచ్చట గొల్పుతున్నాయి.  



ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


Advertisement

మరిన్ని