Published : 24/01/2022 00:24 IST

పింఛం నగైంది!

అమ్మాయిల మెడను నెమలి కంఠంతో పోల్చడం చూస్తుంటాం. అలాంటి అందమైనదాన్ని మయూరాల పింఛాలతోనే నింపేస్తే! అనుకున్నారేమో తయారీదారులు. కంఠాభరణాలన్నింటిలోనూ నెమలీకలను పోలిన హంగులద్దారు. చాలదన్నట్లు జుంకీలు, ఉంగరాలు, గాజులే కాదు.. అందియల్లోనూ దాని సొగసులను అద్దేశారిలా! చూడముచ్చటగా ఉన్నాయి కదూ.. ప్రయత్నించేయండి మరి!


Advertisement

మరిన్ని