Published : 28/01/2022 00:47 IST

బంగారు బొమ్మకు.. బెనారస్‌ మెరుపులు

వేడుకలు... ప్రత్యేక కార్యక్రమాలు... వేటికైనా కొత్త కళను తెస్తాయి ఈ పట్టుచీరలు. అందునా బెనారస్‌ పట్టు అతివల అందాన్ని మరింత పెంచుతుంది. మీరూ మీ ప్రత్యేక వేడుకలకి బెనారస్‌ పట్టు చుట్టి మెరిసిపోండి.. మురిసిపోండి.

నేవీ బ్లూ బెనారస్‌ సిల్కు చీరకు జతగా... ఎరుపు రంగు అంచు, బంగారపు కొంగు భలే కుదిరాయి.

పసిడి పూల మోటిఫ్‌లు చీరకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


గులాబీ రంగు బెనారస్‌ సిల్కు చీరపై పరుచుకున్న పూల మోటిఫ్‌లు...

మెరిసే పసిడి  అంచు బాగున్నాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


Advertisement

మరిన్ని