Published : 31/01/2022 00:54 IST

స్క్రబ్బులిక.. అందంగా!

ఏ ప్రదేశమైనా శుభ్రం చేయగానే మెరిసిపోతుంది. సింకు మాత్రం పాత్రలను కడిగాక స్క్రబ్బర్‌లను ఎలా పెట్టినా ఆ ప్రదేశం కాస్త గజిబిజిగా అనిపిస్తుంటుంది. ఈ స్క్రబ్‌ హోల్డర్లను తెచ్చేసుకోండి. వివిధ జంతువులు, రూపాల్లో దొరుకుతున్నాయి. చక్కగా అమరడంతోపాటు కొత్త కళనీ తెచ్చిపెట్టేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని