Published : 04/02/2022 00:48 IST

పూసలే డోరీ!


చూడీదార్‌, జాకెట్లకు మరింత అందాన్ని చేర్చడానికి భిన్న డోరీలను పెడుతుండటం చూస్తున్నాం. సాధారణంగా వస్త్రం, తాళ్లతో చేసినవుంటాయి. ఈసారి పూసలూ ఆ జాబితాలోకి చేరాయి. కొన్నింటికి ఒకటీ, రెండింటితో సరిపెడితే.. మరికొన్నింటికి వీపంతా వీటితోనే నింపేస్తున్నారు. ఎలా చేసినా.. అమ్మాయిల మనసును మాత్రం దోచేసుకుంటున్నాయి. మీరూ ప్రయత్నించాలనుకుంటున్నారా?


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని