Published : 04/02/2022 00:48 IST

అందాల.. ఆరణి

పండు వెన్నెల జాబిల్లి సొంతం.. మెరిసే తారలు నింగి సొంతం... మరి సౌందర్యం అతివల సొంతం... ఆ అందానికే మరింత వన్నె తెచ్చేలా... ముద్దబంతిలా ముగ్ధలు మురిసిపోయేలా.. ఆరణి వస్త్రశ్రేణిని పడుచుల కోసం తెచ్చింది కళాంజలి. మరెందుకాలస్యం చూసేయండి మరి..


నీలం రంగులో అదుర్స్‌ అనిపించేలా ఉన్న ఈ ఆరణి సిల్కు చీరంతా పరుచుకున్న వెండి, బంగారు పూల మోటిఫ్‌లు.... గులాబీ రంగు పల్లూ చీరకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.


పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో కొంగొత్తగా మెరిసిపోతున్న ఆరణి సిల్కు చీరపై ముచ్చటైన వర్ణాల్లో ముగ్గుల లాంటి మోటిఫ్‌లు.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని