Published : 05/02/2022 00:18 IST

ఒకటే.. భిన్నంగా!

పెద్ద పండుగలు, ప్రత్యేక వేడుకలకు కాస్త ఖరీదెక్కువ పెట్టే దుస్తులు కొంటాం. ఎంత ముచ్చటపడి తీసుకున్నా.. వెనువెంటనే వేసుకోవాలంటే.. ‘అరె.. ఇటీవలే వేసుకున్నామే’ అన్న భావన. బోలెడు డబ్బులు పోసి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఖర్చు దండగ. ఈ పరిస్థితికి పరిష్కారంగా వచ్చినవే ఈ డ్రెస్‌లు. ఒకదాన్నే చిన్న చిన్న మార్పులతో రెండు, మూడు విధాలుగా వేసుకోవచ్చు. మార్పు చిన్నదే అయినా లుక్‌ పూర్తిగా మారిపోతుంది. విసుగూ పుట్టదు.. డబ్బులు వృథా అన్న బాధా ఉండదు. ఆలోచన బాగుంది కదా!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని