Updated : 06/02/2022 05:26 IST

పర్సు చేజారదిక!

ఎంత అందంగా, సౌకర్యంగా ఉన్నా.. షాపింగ్‌, ప్రయాణాల్లో పర్సు చేజారి పడిపోతుందేమోనన్న కంగారు మనలో చాలామందికి ఉంటుంది. ఈసారి నుంచి ఈ హ్యాండిల్‌ పర్సులను తెచ్చుకుందాం. వీటిపై ఉండే ప్రత్యేక అమరికలోంచి చేయి దూర్చేస్తే సరిపోతుంది. పడిపోతుందన్న భయం ఉండదు. కొన్నింటిలో చేతికే అమరేలా బెల్ట్‌, మెటల్‌ ఏర్పాటూ చేశారు. చేతికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చేలా గుండీలు, పూసలు, చెయిన్లు, లాకెట్లనూ అమర్చారు. బాగున్నాయి కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని