Published : 09/02/2022 00:59 IST

చిలకే ఆభరణమైతే..

ఆభరణాలతో కళకళలాడే అమ్మాయిని చూస్తే చిలకలా ఉందంటారు. ఆ చిలకే ..ఆభరణంగా మారితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ నగలపై ఓ కన్నేయాల్సిందే. చిలకలన్నీ ఓ చోట చేరి... కంఠాభరణాలు, లోలకుల్లో ఒద్దికగా ఒదిగిపోయి.. ఆభరణానికి మరింత వన్నెలద్దుతున్నాయి. రంగురంగుల కొమ్మల డిజైన్ల మధ్య చిలకలు చిక్కుకున్నట్లుగా ఉన్న ఈ నగలను ధరిస్తే మనమూ గాలిలో ఎగురుతూ విహరించడం మాత్రం ఖాయం..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని