Updated : 11/02/2022 06:00 IST

కంచి కాంతులు...వెంకటగిరి మెరుపులు!

పట్టు కట్టినా... సిల్కు చుట్టినా...అందమంటే అతివలదే... పండగైనా... వేడుకైనా...ఆకర్షణీయమైన ఆహార్యం పడతుల సొంతం...అలాంటి మగువల మనసు దోచేలా కంచి, వెంకటగిరి చీరల వస్త్ర శ్రేణిని వారి కోసం తెచ్చింది కళాంజలి..

నీలం రంగు వెంకటగిరి సిల్కుచీరపై పరుచుకున్న వెండి పైస్లీ మోటిఫ్‌లకు రెట్టింపు అందాన్ని మోసుకొస్తున్న మయూర సోయగాలు..



ఇండిగో బ్లూ కంచిపట్టుచీరపై పరుచుకున్న బంగారు, వెండి పూలతల మోటిఫ్‌లు చీర అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ షోరూమ్‌లో లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని