Updated : 12/02/2022 04:25 IST

గడ్డి సొగసు చూడండి!

ప్లాస్టిక్‌, ఫ్యాన్సీ రకాలకు దూరం అంటున్నారు నేటి తరం. ఆభరణాల నుంచి ఆహార్యం వరకు పర్యావరణానికే పెద్దపీట వేస్తున్నారు. అలా వచ్చిందే ఈ కొత్త ట్రెండ్‌. గడ్డితో రూపొందిస్తున్న ఈ బ్యాగులు సీజన్లకు తగినట్లుగానే కాకుండా దుస్తులకు మ్యాచింగ్‌గానూ మెరిసిపోతున్నాయి. వర్ణభరిత దారాలతో ఎంబ్రాయిడరీ, రాళ్లు పొదిగి, పామ్‌పామ్‌ డిజైన్లతో కొత్త హంగులను అద్దుకుంటూ... సంప్రదాయం, ఆధునికతగా ఉన్న ఎటువంటి వస్త్రశ్రేణితోనైనా జోడీ కడుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని