Updated : 13/02/2022 05:12 IST

అందానికే అందం తెచ్చేలా!

చెవి నుంచి భుజాలవరకూ వేలాడే షోల్డర్‌ డస్టర్‌ ఇయర్‌రింగ్స్‌ ఈ మధ్యకాలంలో భలే పాపులర్‌ అవుతున్నాయి. దీపికా పదుకోన్‌, కరీనాకపూర్‌లాంటి వారు ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్న ఫ్యాషన్‌ ఇది. టాసెల్స్‌తో మొదలుకుని మెటాలిక్‌ రకాలతోనూ సందడి చేస్తున్న వీటిని మీరూ ఓసారి చూసేయండి.

 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని