Published : 17/02/2022 00:20 IST

రెండు విధాలా.. హాయే!

ఉదయమైనా, సాయం సమయమైనా.. అలా ప్రకృతిని చూస్తూ తేనీరు ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది? నగర జీవితాల్లో ఈ హాయి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారు ఈ కప్పులను ఓసారి చూడండి! పూలు, లతలు, పక్షులు.. ఇలా వివిధ రకాల్లో కప్పుల సెట్‌లు వస్తున్నాయి. తెచ్చేసుకుంటే వాటి అందాన్ని, టీ రుచినీ ఒకేసారి ఆస్వాదించొచ్చు. అంటే.. రెండు రకాలా మనసుకు హాయన్నమాట. బాగున్నాయి కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని