Published : 21/02/2022 01:28 IST

చిట్టి పాదాలకు...

బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి మృదువైన పాదాలకు ఈ సుతిమెత్తని బూట్లు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వర్ణభరితమైన సిల్కు, మెత్తని ఊలుతో తయారైన వీటిపై ముత్యాలు, పూలడిజైన్లు అదనంగా చేరి, అందమైన డిజైన్లలో పాపాయి పాదాలకు కొత్తందాన్నిస్తాయి. వీటికి  మ్యాచింగ్‌గా అదే డిజైన్‌లో వస్తున్న హెయిర్‌బ్యాండ్స్‌ చిన్నారి మోమును మరింత ముద్దులొలికేలా చేస్తున్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని