పలాజో మరింత అందంగా
close
Updated : 22/02/2022 06:37 IST

పలాజో మరింత అందంగా!

టీనేజీ అమ్మాయిలు మొదలుకుని... ఉద్యోగాలు చేసే నడివయసు మహిళలూ పలాజోలని ఇష్టంగా ధరించేస్తున్నారు. వదులుగా, పైని నుంచి కింద వరకూ ఒకేలా ఉండి ధరించడానికి సౌకర్యవంతంగా ఉండే పలాజో... ఇప్పుడు లేయర్లలో కనిపిస్తూ మరింత అందంగా మారింది. వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా మారుతున్న ఈ లేయర్‌ పలాజోలపై మీరూ లుక్కేయండి...


Advertisement

మరిన్ని