Published : 23/02/2022 00:35 IST

బహు బాగు... వెండి బ్యాగు..

బంగారం తర్వాత పడతులను బాగా ఆకర్షించేది వెండే. ఇక మగువలు బాగా మక్కువ చూపేవి హ్యాండ్‌బ్యాగులు. ఈ రెండింటినీ కలిపి మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు డిజైనర్లు... వెండితోనూ హ్యాండ్‌బ్యాగులు రూపొందించేస్తున్నారు. క్లచ్‌ హ్యాండ్‌బ్యాగులు, ఆకర్షణీయమైన డిజైన్లతో చేతిలో ఇమిడిపోయే పర్సులు ఫ్యాన్సీగా కనిపిస్తూ సంప్రదాయ, పాశ్చాత్య.. రెండు రకాల దుస్తులకూ మ్యాచింగ్‌గా మెరిసి పోతున్నాయి. అమ్మాయిల ఆహార్యానికి మరింత హుందాతనాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాకపోతే ఇవి కాస్త బరువుగా ఉంటాయి... కానీ మనకో ప్రత్యేకత మాత్రం ఖాయం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని