Published : 24/02/2022 00:54 IST

ఇయర్‌ పాడ్‌లకు.. ప్రత్యేకం!

ప్రతిదీ భిన్నంగా ఉండాలని కోరుకునే నైజం అమ్మాయిలది. దాన్ని ఇయర్‌ పాడ్‌ కేస్‌ల విషయంలోనూ పాటించాలనుకునే వారి కోసమే తయారయ్యాయివి. చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌, పండ్లు, శీతలపానీయాలతోపాటు భిన్న ఆకారాల్లోనూ ప్రముఖ సంస్థల లోగోలుగా లభిస్తున్నాయి. మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచేదేదో తెచ్చేసుకోండి మరి!



Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని