Published : 02/03/2022 01:39 IST

వంటగదికి హరివిల్లుల కళ!

ఇంటి అలంకరణలో ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. వంటగదిలోని పాత్రలను మాత్రం ఎందుకు వదిలేయాలి అనుకున్నట్లున్నారు తయారీదారులు. ఇలా సప్తవర్ణాల కలయికలో తీసుకొచ్చేశారు. స్పూన్ల దగ్గర్నుంచి గిన్నెలు, డబ్బాలు, చాకులు అన్నింటికీ హరివిల్లు రంగుల్ని అద్దేశారు. చూడటానికి భలే ఉన్నాయి కదూ! నచ్చిన వాటిని వంటింటిలోకి ఆహ్వానించేయండి మరి!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని