Updated : 04/03/2022 05:51 IST

గోళ్లకు వేసవి కళ

వేసవికాలంలో ఎండవేడిని చల్లబరిచే తీయని పండ్లు ఇప్పుడు గోళ్లపై చల్లదనాన్ని నింపుతున్నాయి. సీజన్‌కు తగ్గ ట్రెండ్‌గా నిలుస్తూ.. సమ్మర్‌ నెయిల్‌ ఆర్ట్‌గా మారిన ఈ నయా ఫ్యాషన్‌ నఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. మృదువైన చేతులకు కొత్త ఆకర్షణను తెచ్చిపెడుతున్న ఈ ఆర్ట్‌ మీకూ నచ్చింది కదూ.. మరింకెందుకాలస్యం.. మీ గోళ్లనూ అలంకరించేసుకోండి మరి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని