Updated : 04/03/2022 05:27 IST

ఆరణీ అందాలు... కంచి కాంతులు

లేలేత వర్ణాలతో మగువ మనసు దోచేస్తూ... పసిడి కాంతులతో... పుచ్చపువ్వులా వికసిస్తూ... భారీపనితనంతో చీరకు సరికొత్త అందాన్నిస్తూ..  ఆరణీ, కంచి పట్టుచీరలు కళాంజలిలో కనువిందు చేస్తున్నాయి.  మరెందుకాలస్యం నచ్చింది ఎంచుకోండి...

గులాబీ రంగు కంచి పట్టు చీరపై అక్కడక్కడా పసిడి మయూరాలు... చూడచక్కని

అంచు.... జతగా ఆకుపచ్చని పైపింగ్‌... అదిరిపోయే కొంగు... భలే ఉన్నాయి కదూ.



ఆకర్షణీయమైన మింట్‌ గ్రీన్‌ ఆరణీ సిల్కు చీరంతా పరుచుకున్న బంగారు, వెండి పైస్లీ

మోటిఫ్‌లు... మూడు అంచెల్లో బంగారు పూల అంచు.. చీరకు కొత్త లుక్‌ను తెచ్చిపెట్టాయి.

ఈ  చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని