Published : 06/03/2022 01:01 IST

ఈసారి.. సంప్రదాయంగా!

యర్‌ కఫ్స్‌.. అచ్చమైన ఆధునికతకు ప్రతిరూపాలు కదూ! సంప్రదాయ వస్త్రధారణకీ దీన్ని జత చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నారేమో! ఈవిధంగా బంగారంతో తీర్చిదిద్దేశారు. కాసులు, బుట్టలను జోడించేశారు. పచ్చలు, కెంపులు, రంగురాళ్లే కాదు.. వజ్రాలతోనూ తీసుకొచ్చేశారు. చెవికి నిండుగా.. ముఖానికి ప్రత్యేక అందాన్ని తేవడమే కాదు.. సంప్రదాయ వస్త్రధారణకు సరైన జతగా నిలుస్తూ బాగున్నాయి కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని