Published : 09/03/2022 00:44 IST

చీరకు ముగ్గందం!

వాకిట విరిసే ముగ్గు ఆ ఇంటికే అందాన్ని తెస్తుంది. అటువంటి ముగ్గు ఇప్పుడు చీరలపై డిజైన్లుగా మారింది. చీరంతా చుక్కలమయమైతే... బోర్డరుపై కొత్త డిజైన్ల ముగ్గులు పోటీ పడుతున్నాయి. పైట కొంగు నేను మాత్రం తక్కువ కాదంటూ తళుక్కుమంటోంది. వర్ణభరితమైన చీరలపై మ్యాచింగ్‌ రంగుల దారాలతో అల్లుకుంటున్న ముగ్గులు ముత్యాలై... మెరిసిపోతున్నాయి. కాటన్‌, సిల్కు.. ఏ వస్త్రమైనా ముగ్గుల అందంతో సందడి చేస్తున్నాయి...


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని