Published : 28/03/2022 00:42 IST

కమ్మలు.. గాజులు.. పౌచ్‌.. అన్నీ మ్యాచింగ్‌..!

చేతికి తొడిగే బ్రాస్‌లెట్‌.. అరచేతిలో ఇమిడిపోయే పౌచ్‌, కంఠాభరణం, లోలాకులను రకరకాల పూసలు, రంగు రంగుల రాళ్లను పొదిగి మరీ రూపొందించారు. మెరిసిపోతూ ఏ వర్ణానికి ఆ వర్ణంగా మ్యాచింగ్‌గా మారిపోతున్న ఈ ట్రెండ్‌తో అవుట్‌ఫిట్‌ ఏదైనా.. అదిరిపోతోంది. ఆఫ్‌ షోల్డర్‌, షార్ట్‌ గౌను లేదా బ్లేజర్‌ పైన కూడా ఈ మ్యాచింగ్‌ ఇట్టే సెట్‌ అయిపోతోంది. అంతేనా... గౌనుకు వేసే బెల్ట్‌ కూడా ఒక్కోసారి వీటితోపాటు జోడీ కట్టి ఫ్యాషన్‌ ఐకాన్‌కు కేరాఫ్‌గా మార్చేస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని