Updated : 13/05/2022 06:31 IST

సంప్రదాయ వస్త్రాలకు.. గవ్వల కళ!

కొన్ని ప్రాంతాల్లో గవ్వలను జన్మకీ, అదృష్టానికీ చిహ్నాలుగా భావిస్తారట. అందుకే సంప్రదాయ దుస్తులకు ముఖ్యంగా పెళ్లికూతురికి భిన్న వేడుకలకు సరిపోయే వస్త్రాలకు వీటిని అమరుస్తున్నామంటున్నారు డిజైనర్లు. జాకెట్లు, లెహెంగా, చీరలు మొదలైన వాటికి వీటిని జోడిస్తున్నారు. ఈ ట్రెండ్‌  నవ వధువులను బాగా ఆకర్షిస్తోంది. అందంతోపాటు అదృష్టం. నచ్చకుండా ఉంటుందా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని