Updated : 31/05/2022 06:41 IST

నగ కాదిది... కాలర్‌

కేన్స్‌ వేదికపై ‘పర్ల్‌ కాలర్‌’తో తళుక్కుమంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. నగలా అనిపించే ఈ కాలర్‌ సంప్రదాయ, ఆధునికత దుస్తులకు వేటికైనా ఇట్టే నప్పుతుంది. మెడచుట్టూ మిలమిలా మెరిసే ఈ ముత్యాల కాలర్‌ వస్త్రానికి మ్యాచింగ్‌గా మారి అందాన్ని అద్దడమే కాకుండా, వేరే ఆభరణం అవసరమే లేదనిపిస్తుంది.  ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ ఓసారి చూసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని