Published : 02/06/2022 01:21 IST

పత్రం... పుష్పం... సోయగం!

బంగారం, వెండి నగలు ఎన్ని పెట్టుకున్నా... ఇవన్నీ సహజమైన ప్రకృతి అందం ముందు దిగతుడుపే కదా! మాకూ ప్రకృతి అందాలంటేనే ఇష్టం అనుకొనేవారికోసం కొత్తరకం నగలు వస్తున్నాయి. అసలైన ఆకులు, పూలతో చేసిన నగలు ఇవి. చెవిపోగులు, పెండెంట్లు, ఉంగరాలుగా సందడి చేస్తున్న ఈ ఒరిజనల్‌ లీఫ్‌ ఫ్యాషన్‌ సొగసులని ఓసారి చూసేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని