అంతరిక్ష ప్రేమికుల కోసం..

ఇంటి గోడలపై పాలపుంత కనిపిస్తే... పొగలుగక్కే టీ కప్పుపై చంద్ర మండలం మెరిస్తే, డైనింగ్‌ టేబుల్‌, బెడ్‌ మీద నక్షత్రాలన్నీ పరుచుకున్నట్లు అనిపిస్తే, మంచి నీళ్ల సీసా, టీ కప్పుసెట్‌.. ఇలా ఇంట్లో వస్తువులన్నీ నక్షత్ర మండలాన్ని కళ్లముందు నిలిపితే.... ఏంటివన్నీ అంటారా?

Published : 07 Jul 2022 00:38 IST

ఇంటి గోడలపై పాలపుంత కనిపిస్తే... పొగలుగక్కే టీ కప్పుపై చంద్ర మండలం మెరిస్తే, డైనింగ్‌ టేబుల్‌, బెడ్‌ మీద నక్షత్రాలన్నీ పరుచుకున్నట్లు అనిపిస్తే, మంచి నీళ్ల సీసా, టీ కప్పుసెట్‌.. ఇలా ఇంట్లో వస్తువులన్నీ నక్షత్ర మండలాన్ని కళ్లముందు నిలిపితే.... ఏంటివన్నీ అంటారా? అంతరిక్ష ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తయారైన వస్తువులు. మీరూ నచ్చినవి తెచ్చుకుని... వినువీధుల్లో విహరించేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని