దినపత్రిక డిజైన్లలో దుస్తులు..

ఈ దుస్తులపై పరుచుకున్నదంతా ప్రపంచవార్తలే. న్యూస్‌పేపర్‌ తరహాలో డిజైన్‌ చేసిన బ్లేజర్‌, బ్లవుజు, సూట్‌, గౌను, జంప్‌సూట్‌, స్కర్టు, డ్రాప్‌షోల్డర్‌ షర్ట్‌, టాప్స్‌, స్వెటర్‌ షర్ట్‌లు.. ఆధునికతకు కొత్త అర్థం చెబుతున్నాయి. నయా ఫ్యాషన్‌కు మేం చిరునామా అంటున్నాయి. నలుపు, తెలుపు, పసుపు, ఎరుపు వర్ణాలలో ఆకర్షణీయంగా ఉన్న ఈ కొత్త ట్రెండ్‌ చూడటానికి భలేగుంది కదూ..

Published : 03 Sep 2022 00:13 IST

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని