శతమానం... కొత్తందం!

సూత్రాలు... వాటి మధ్యలో వేసే పూసలు, పగడాలు ఇప్పుడు కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. చక్కని డిజైన్లలో కనిపిస్తూ ఇలా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రాళ్లు పొదిగిన సూత్రాలు చూడండి ఎంతగా ఆకర్షిస్తున్నాయో!...

Published : 13 Sep 2022 00:11 IST

సూత్రాలు... వాటి మధ్యలో వేసే పూసలు, పగడాలు ఇప్పుడు కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. చక్కని డిజైన్లలో కనిపిస్తూ ఇలా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రాళ్లు పొదిగిన సూత్రాలు చూడండి ఎంతగా ఆకర్షిస్తున్నాయో!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని