Updated : 29/09/2022 03:56 IST

గాగ్రాలకు.. లట్కన్‌ హంగులు!

నవరాత్రి వేడుకల్లో బీరువాల్లో దాగిన గాగ్రాలన్నీ బయటికొచ్చేస్తాయి. ఈ సమయంలో కొత్తగా డిజైన్‌ చేయించుకునేవారూ లేకపోలేదు. వాటికి మరింత హంగులు అద్దాలా? అందుకోసమే సిద్ధమయ్యాయీ లట్కన్‌లు. అద్దాలు, త్రెడ్‌ వర్క్‌, పామ్‌పామ్‌, గజ్జెలు.. బోలెడు రకాల్లో వస్తున్నాయి. తగిలించుకుంటే చాలు.. దాండియా దుస్తులకు మరింత అందాన్ని తెస్తాయి. మీరూ తెచ్చేసుకోండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని