Published : 07/10/2022 00:15 IST

సన్నతీగలే.. నగలు!

నగలు వేసుకోవాలి.. కానీ కొట్టొచ్చినట్టుగా కనిపించకూడదు. ఇలా కోరుకునేవారికి సంప్రదాయ ఆభరణాలేం పనికొస్తాయి? అందుకే ప్రత్యేకంగా ఇలా తేలికైన నగలొస్తున్నాయి. సన్న తీగల్లా ఉండే ఇవి ఆఫీసులకు, ఆధునిక దుస్తులకూ మంచి ఎంపిక. పైగా ట్రెండీ లుక్కూ. మీరూ ఇలాంటి వాటికోసమే వెతుకుతోంటే.. ప్రయత్నించేయండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని