అమ్మాయిలకు అందాల వల

నగలు అందాన్నే కాదు...ధరించేవారి ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుని నయా డిజైన్లతో మగువల కోసం వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నెట్‌ జ్యుయలరీ వంతు.

Published : 17 Oct 2022 00:34 IST

నగలు అందాన్నే కాదు...ధరించేవారి ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుని నయా డిజైన్లతో మగువల కోసం వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నెట్‌ జ్యుయలరీ వంతు. ముత్యాలూ, పచ్చలూ, కెంపులూ, నల్లపూసలూ...ఇలా వేటినైనా బంగారు తీగల్లో అమర్చి హారాలూ, నెక్లెస్‌ల వంటి  ఆభరణాలను డిజైన్‌ చేయడమే ఈ ట్రెండ్‌. మరి ఈ అందమైన వలల్ని చూసి అమ్మాయిలు మనసు పారేసుకోకుండా ఉండగలరా చెప్పండి! వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్