కొత్తదనాల క్రోషెట్‌ బ్యాగ్‌

బ్యాగుల్లో ఎన్ని రకాలున్నా... బయటకు వెళ్లిన ప్రతి సారీ ఓ కొత్త రకం ఉంటే బాగుండునూ అనిపిస్తుంది. సంప్రదాయ దుస్తుల మీదకు నప్పాలి. ఆధునిక వస్త్రధారణ అందాన్ని రెట్టింపు చేయాలి... అని చెప్పే అమ్మాయిల మనసుని ఇప్పుడు క్రోషెట్‌ డిజైన్‌ హ్యాండ్‌బ్యాగులు కొల్లగొట్టేశాయి. అచ్చం క్రోషెట్‌తో అల్లినట్లే ఆకట్టుకునేలా డిజైన్‌ చేసిన ఇవి ఎన్నెన్నో రకాల్లో, రంగులో, ఆకృతుల్లో దొరుకుతున్నాయి.

Updated : 18 Oct 2022 05:34 IST

బ్యాగుల్లో ఎన్ని రకాలున్నా... బయటకు వెళ్లిన ప్రతి సారీ ఓ కొత్త రకం ఉంటే బాగుండునూ అనిపిస్తుంది. సంప్రదాయ దుస్తుల మీదకు నప్పాలి. ఆధునిక వస్త్రధారణ అందాన్ని రెట్టింపు చేయాలి... అని చెప్పే అమ్మాయిల మనసుని ఇప్పుడు క్రోషెట్‌ డిజైన్‌ హ్యాండ్‌బ్యాగులు కొల్లగొట్టేశాయి. అచ్చం క్రోషెట్‌తో అల్లినట్లే ఆకట్టుకునేలా డిజైన్‌ చేసిన ఇవి ఎన్నెన్నో రకాల్లో, రంగులో, ఆకృతుల్లో దొరుకుతున్నాయి. పార్టీకైనా, ఆఫీసుకైనా మెప్పించేలా సందడి చేస్తున్నాయి. అవి ఇవిగో చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్