జుట్టుకీ ముల్తానీ మట్టి!
మనకి ముల్తానీ మట్టి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీన్ని చర్మ సంరక్షణకే కాదు జుట్టుకీ వాడతారని తెలుసా?
మనకి ముల్తానీ మట్టి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీన్ని చర్మ సంరక్షణకే కాదు జుట్టుకీ వాడతారని తెలుసా?
ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, క్యాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి కేశాలనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని హెయిర్ ప్యాక్‌లా, షాంపూలా, కండిషనర్‌లా కూడా వాడొచ్చు.
కప్పు ముల్తానీ మట్టిని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి గుడ్డులోని తెల్లసొన, ఓ కప్పు నువ్వుల నూనె చేర్చి బాగా కలిపి తలకు పట్టించి ఆరనివ్వాలి. 20 నిమిషాలాగి చల్లటి నీళ్లతో కడిగేసుకుని ఆపై శీకాయతో తలస్నానం చేస్తే సరి. జుట్టు మృదువుగా మారుతుంది.
* ముల్తానీ మట్టికి కప్పు గులాబీనీళ్లు కలిపి తలకు ప్యాక్‌లా వేసుకుంటే... చుండ్రుకి కారణమయ్యే జిడ్డూ, దుమ్మూ, ధూళిని మట్టి గ్రహిస్తుంది. ఆపై బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుని మాడుకి రక్తప్రసరణా అందిస్తుంది. మాడుపై పీహెచ్ శాతాన్ని సమన్వయం చేస్తుంది. ఇవన్నీ జుట్టు ఎదుగుదలకు దోహదం చేసేవే.
* జిడ్డు తలకు ముల్తానీ మట్టి ప్యాక్ బాగా పని చేస్తుంది. నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకున్న ముల్తానీ మట్టి మిశ్రమం... రసాయన ప్రభావం ఉన్న షాంపూల వాడకం వల్ల ఎదురైన ప్రతికూలతల్ని తగ్గిస్తుంది. దీన్ని తలకు రాసుకుని కనీసం పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. ఆపై కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!