Published : 24/10/2022 00:23 IST

మెడలో లక్ష్మీ కళ!

అమ్మాయిలకు అలంకరణ అంటే ఎంతిష్టమో చెప్పాలా. మరి పండగ వస్తే మరింత ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాం కదా! అందుకే  సంప్రదాయానికి కొత్తదనాన్ని చేర్చి తయారు చేసిన లక్ష్మీచోకర్‌లు ఆహార్యానికి మరింత అందాన్ని జోడిస్తున్నాయి. ముత్యాలూ, పచ్చలూ, పసిడి పూసలూ... ఒకటేమిటి అన్నింటితో చక్కగా ఇమిడిపోయి అదరహో అనిపిస్తున్నాయి. ఈ చోకర్‌ని పెట్టుకుంటే దీపాల వెలుగులూ, మతాబు రవ్వల మెరుపుల మధ్య మెరిసిపోవడం ఖాయం. వీటిని మీరూ ఓ సారి చూసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని