అందం.. సౌకర్యం!

కాలికి షూస్‌ వేసుకుంటే.. యోగా, వ్యాయామం వంటివి చేయలేం. అంత సౌకర్యంగా అనిపించదు. అలాగని వేయకుండా చేస్తే పాదాలకు రక్షణ ఉండదు.

Published : 27 Oct 2022 00:19 IST

కాలికి షూస్‌ వేసుకుంటే.. యోగా, వ్యాయామం వంటివి చేయలేం. అంత సౌకర్యంగా అనిపించదు. అలాగని వేయకుండా చేస్తే పాదాలకు రక్షణ ఉండదు. సాక్సులు వేసుకుంటే పాదాలకు వెచ్చదనం అందినా గ్రిప్‌ ఉండదు. జారిపడే ప్రమాదం ఉంది.
ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే యోగా షూస్‌. ఇవి వేసుకుంటే వ్యాయామాలు చేసేటప్పుడు అసౌకర్యంగా ఉండదు. తేలిగ్గా పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. షూస్‌ మాదిరిగా గాలి ఆడదు అనే బాధా ఉండదు. గ్రిప్‌ ఉండటం వల్ల జారిపడే ప్రమాదం కూడా ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని