నాలుగందాల నల్లపూస

సౌభాగ్యాన్ని తెలిపే నల్లపూసలని విభిన్న తరహా నగలుగా ధరించడం ఇప్పుడు ట్రెండుగా మారింది. మొన్నటివరకూ మంగళసూత్ర బ్రేస్‌లెట్లు సందడి చేస్తే..

Published : 20 Jan 2023 00:56 IST

సౌభాగ్యాన్ని తెలిపే నల్లపూసలని విభిన్న తరహా నగలుగా ధరించడం ఇప్పుడు ట్రెండుగా మారింది. మొన్నటివరకూ మంగళసూత్ర బ్రేస్‌లెట్లు సందడి చేస్తే.. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా నల్లపూసల చెవిపోగులు, ఉంగరాలు నయా ఫ్యాషన్‌గా అలరిస్తున్నాయి. ముచ్చటైన ఈ మంగళసూత్ర నగలని మీరూ చూసేయండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్