Published : 23/01/2023 00:24 IST

కుచ్చు కుచ్‌ హోతా హై

కప్పుడు చీర అంచుల్లోని పట్టు దారపు పోగులు ఊడిపోకుండా కుచ్చులా చేసి ముడివేసేవారు. అయితే ఇప్పుడు ఆ కుచ్చులే ట్రెండ్‌గా మారాయి. అందుకే, చీరతో పాటు వాటికి వేలాడే టాసిల్స్‌ కూడా కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. దాంతో పట్టు చీరలతో పాటు.. జార్జెట్‌, చేనేత, ఫ్యాన్సీ రకాల చీరల అంచుల్లోనూ ఈ కుచ్చులు సందడి చేస్తున్నాయి. ఫ్యాబ్రిక్‌, దారం, సీక్వెన్‌ గొట్టాలు, పూసలూ, లేసూ వంటి వాటితో వివిధ రకాల కుచ్చులు అన్ని వయసుల వారినీ మెప్పిస్తున్నాయి. వీటి అందం మీరూ చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని