Published : 03/02/2023 00:10 IST

మది దోచే..కాఫ్తాన్‌

పడతుల అందాన్ని ద్విగుణీకృతం చేస్తోందీ కాఫ్తాన్‌. పట్టు, కాటన్‌లలో బాందినీ డిజైన్‌, ఎంబ్రాయిడరీ పనితనంతో ప్రత్యేకతను తెచ్చిపెడుతోంది. ధోతీ, కుర్తీ, డెనిమ్‌వంటి వస్త్రధారణలన్నింటితోనూ జత కడుతోంది. సంప్రదాయ వస్త్రశ్రేణితో పోటీ పడుతూ ఆయా సందర్భాలకు తగ్గట్లు.. ఆహా అనిపిస్తున్న ఈ ఆహార్యం మీ మనసునూ మెప్పించొచ్చు. ఓ లుక్‌ వేసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని