Updated : 06/02/2023 00:16 IST

ముత్యమంత సొగసు!

బంగారం, వెండి, వజ్రాలు ఎన్నున్నా వాటిల్లో ముత్యాల అందం ప్రత్యేకం. సాధారణంగా ముత్యాలంటే గుండ్రంగా ఉన్నవే గుర్తుకొస్తాయి. కానీ.. ఇప్పుడు ఒక ఆకృతంటూ లేని కేషి పెరల్స్‌కి ఆదరణ పెరుగుతోంది. వీటితో చేసిన ఉంగరాలు, హారాలు, చెవి పోగులపై మగువలు మక్కువ పెంచుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని